diff --git a/dist/description/description-te.txt b/dist/description/description-te.txt index 2158e7d65..9232ee8ca 100644 --- a/dist/description/description-te.txt +++ b/dist/description/description-te.txt @@ -2,11 +2,11 @@ ఈ నిరోధిని పనితనం యొక్క చిత్రపటాలతో కూడిన వివరణ: https://github.com/gorhill/uBlock/wiki/uBlock-vs.-ABP:-efficiency-compared -వాడుక: ప్రస్తుతం వీక్షిస్తున్న వెబ్ సైట్లో uBlock₀ని క్రియాశీల పరచడానికి లేదా అచేతనపరచడానికి, popupలో వున్న పెద్ద బటన్ని ఉపయోగించండి. ఈ బటన్ కేవలం ప్రస్తుత వెబ్ సైట్ కి మాత్రమే వర్తిస్తుంది, బ్రౌజరు మొత్తానికి ఇది బటన్ కాదు. +వాడుక: ప్రస్తుతం వీక్షిస్తున్న వెబ్ సైట్లో uBlock₀ని క్రియాశీల పరచడానికి లేదా అచేతనపరచడానికి, పాప్ అప్ లో వున్న పెద్ద బటన్ ని ఉపయోగించండి. ఈ బటన్ కేవలం ప్రస్తుతం వీక్షిస్తున్న వెబ్ సైట్ కి మాత్రమే వర్తిస్తుంది, అన్ని సైట్లకు వర్తించే బటన్ కాదు. *** -ఒక అనువైన, అసామాన్య నిరోధిని: ఇది మీ hosts ఫైల్ ని చదివి, వాటినుండి కూడా వడపోత జాబితాను నిర్మించగలదు. +ఒక అనువైన, అసామాన్య నిరోధిని: ఇది మీ hosts ఫైల్ ని చదివి, వాటి నుండి కూడా వడపోత జాబితాను నిర్మించగలదు. మీ నుండి ఎలాంటి చర్య లేకుండానే, ఈ క్రింది వడపోత జాబితాలు ఉపయోగించబడుతాయి: @@ -26,11 +26,11 @@ కాకపోతే సాధారణంగా ఎన్ని ఎక్కువ వడపోత జాబితాలను ఉపయోగిస్తే అంత ఎక్కువగా RAM ఉపయోగించబడుతుంది. uBlock, ఫ్యాన్ బాయ్ యొక్క అదనపు రెండు జాబితాలు ఇంకా hpHosts వారి ప్రకటనా సేవికలు ఉపయోగించినాకుడా మిగతా ప్రముఖమైన నిరోధకాల కంటే తక్కువ RAMని వాడుతుంది. -కానీ, పైవాటిలోని కొన్ని అదనపు జాబితాలను ఎక్కించిన యెడల వెబ్ సైట్ పనితనంపైన అవాంచిత ప్రభావం పడే ఆస్కారం ఉంది, ప్రత్యేకించి hosts ఫైల్గా ఉపయోగించబడే జాబితాలులతో అది జరిగే ఆస్కారం ఎక్కువ. +కానీ, పైవాటిలోని కొన్ని అదనపు జాబితాలను వాడిన యెడల వెబ్ సైట్ పనితనంపైన అవాంచిత ప్రభావం పడే ఆస్కారం ఉంది, ప్రత్యేకించి hosts ఫైల్ గా ఉపయోగించబడే జాబితాలతో అది జరిగే ఆస్కారం ఎక్కువ. *** -నిర్దేశిత జాబితాలు లేకపోతే, ఈ పొడిగింపు నిష్ప్రయోగాజనకం. అందువలన, ఏ సమయంలోనైనా మీరు ఏదైనా విరాళం చేయదలిచితే, మీరు ఉపయోగించే ఆ జాబితాలను కష్టపడి రచించి, నిర్వహించి మరియు ఉచితంగా అందరికి విడుదలచేసే వారి గురించి ప్రప్రధమంగా ఆలోచించండి. +నిర్దేశిత వడపోత జాబితాలు లేకపోతే, ఈ పొడిగింపు నిష్ప్రయోగాజనకం. అందువలన, ఏ సమయంలోనైనా మీరు ఏదైనా విరాళం చేయదలిచితే, మీరు ఉపయోగించే ఆ జాబితాలను కష్టపడి రచించి, నిర్వహించి మరియు ఉచితంగా అందరికి విడుదలచేసే వారి గురించి ప్రప్రధమంగా ఆలోచించండి. ***